ఆయుష్ వైద్యవిధానము :
ఇండియాలో భారతీయ వైద్యవిధానము మరియు హోమియోపతి (ISM&H) అనే ఒక ప్రభుత్వ శాఖ 1995 , మార్చి లో ప్రారంభంచబడినది. భారతదేశము లో ఆయుర్వేదము , యోగా & ప్రకృతివైద్యము , యునాని , సిద్ధ , హోమియోపతి (Ayurveda, Yoga & Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH) వైద్యవిధానాలపై శ్రద్ధ తీసుకునేందికు తగిన చర్యలు , ప్రణాళికలు , విధి విధానాలు అవలుచేయడము దీని ముఖ్య ఉద్దేశము . ఈ (ISM&H) ని (AYUSH) గా నవంబర్ 2003 లో పేరు మార్చారు.
విధులు : ఈ క్రింది వాటి అభివృద్ధిలో శ్రద్ధ చూపబడును ->
- విధ్య మరియు పరిశోధన ,
- విద్యా ప్రమాణాలు పరిరక్షణ,
- మందుల నాణ్యత , ప్రమాణీకరణము ,
- మెడిషనల్ మొక్కల , మూల పదార్ధాలు అందుబాటులో ఉంచడము ,
- ఆయుష్ వైద్యం పై దేశ విదేశాలలో జ్ఞానము (awareness) కలుగజేయడములో చర్యలు చేపట్టడము
ఇందులో విధానాలు
- ఆయుర్వేధ -Ayurveda
- యోగా - Yoga
- ప్రకృతివైద్యము - Naturopathy
- యునాని - Unani
- సిద్ధ - Siddha
- హోమియోపతి - Homoeopathy
- సోవా.రిగ్పా - SOWA - RIGPA (ఇది ఆయుర్వేదము నకు సమానము గా ఉండును)
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.