Showing posts with label Causes of More number of Urination. Show all posts
Showing posts with label Causes of More number of Urination. Show all posts

Tuesday, June 30, 2009

ఎక్కువ సార్లు మూత్రవిసర్జన ఎందుకు చేస్తారు?



Causes of More number of Urination :

ఆరోగ్యవంతులు రోజుku నాలుగు నుంచి ఆరు సార్లు మూత్ర వసర్జన చేస్తారు .ముఖ్యం గా పగటి పుట మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది . రాత్రి పుట నీరుడు ఎక్కువసార్లు అయితే సుగారు వ్యాధి కి లక్షణము . సాధారణం గా పెద్దలు రోజు మొత్తం మీద 700 నుండి 2000 లీటర్లు మూత్రాన్ని విసర్జిస్తారు .పసిపిల్లలు రోజులో ఒక కప్పు మూత్రాన్ని మాత్రమే -౨౩౦ మిల్లీ లీటర్లు విసర్జిస్తారు . మాములు ద్రవ పరిమాణానికి మించి హెచ్చు మోతాదులో మూత్రాన్ని విసర్జించినా లేక సదరన్ ద్రవపరిమనపు ముత్రన్నే ఎక్కువసార్లు విసర్జిస్తున్నా ఆ స్థితిని బహుముత్రత్వం అంటారు .

కారణాలు :
ముత్రపరిమానాలు పెరగడం : అవసరానికి మించి నీళ్ళను అధికం గా తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా తయారవుతుంది . అతి దప్పి గని , లేదా అలవాటుగా తాగడం గని దీనికి కారణం . మద్యం ,కాఫే, వంటి పదార్దములు తీసుకోవడం వలన గని , దైయురితిక్ మందులు తీసుకోవడం వలన గాని , మధుమేహ వ్యాధి ఉన్నందున , మెదడు లో దైయురితిక్ హార్మోను ఎక్కువమోతాడు లో తయారవడం వలనా(సెంట్రల్ డయాబిటిక్ ఇన్సిపిడస్) ,
మూత్రవిసర్జన సంఖ్యా పెరగడం : ముత్రకోసం మీద ఒత్తిడి పడటం వల్లకాని , ముత్రకోసం అలజడికి గరి కావడం వవలన మూత్రవిసర్జన సంఖ్యా పెరుగును. మొత్తం మీద విసర్జించే నీరుడు పరిమాణము పెరగదు .
ముత్రమర్గానికి ఇన్ఫెక్షన్ అయినపుడు,
మూత్రకోశం లో రాళ్ళు తయారైనపుడు ,
మూత్రకోశం లో కాంతి పెరగడం వలన ,
కటివలయం లో కాంతులు పెరిగినపుడు ,
స్త్రీలు గర్భం దాల్చినపుదు ,
మగవారిలో ప్రోస్త్రేట్ గ్రంది పెద్దదయినపుడు ,

విశ్లేషణ ,పరీక్షలు :
మూత్రము ఎక్కువ అవుతున్నపుడు , మూత్రము ఎక్కువచేసే మందులు ఏమైనా వడుచున్నరేమో చూడాలి.
ముత్రమార్గం ఇన్ఫెక్షన్ లో .. కడుపునొప్పి , మూత్రము మంట ఉండును ,
ప్రోస్త్రేట్ గాంధీ పెరిగిందేమో తెలుసుకోవడం కోసం తనికీలు , పరీక్షలు చేయాలి ,
కిడ్ని లో రాళ్ళు ఉన్నది లేనిది ... స్కానింగ్ , ఎక్షురే వలన తెలుసు కోవాలి
మధుమేహం కోసం నీరుడు లో షుగర్ , రక్తం లో షుగర్ పరీక్షలు చేయాలి ,

ప్రధమ చికిత్స :
మంచి డాక్టర్ ని కలిసి తగిన వైద్యం తీసుకోవడం ఉత్తమం .
1.యాంటి బయోటిక్స్ : Norilet - A .. రోజుకి ఒకటి చోపున్న 5 రోజులు వాడాలి
2. urospas మాత్రలు రోజుకి మూడు ... 5 రోజులు వాడాలి .
3. citralka syrup . 10 ml ఎక్కువ నీటి లో కలిపి రోజుకి ౩ సార్లు తాగాలి .