మా శ్రీకాకుళం జిల్లాలో అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 8.1 లక్షల మంది యువత ఉండగా వారిలో 3.9 లక్షల మంది ఖైనీ , గుట్కా వంటి వాటికి అలవాటు పడ్డారు . వీరిలో 60 వేల మంది వరకూ వివిధ రోగాల బారిన పడి చికిత్సలు తీసుకుంటున్నారు . జీవితాన్ని నరకక ప్రాయం చేసుకుంటున్నారు . ఒక రోజు సుమారు 20 పాకెట్లు వరుకు తినేవారు ఉన్నారు .
ముఖ్యమయినవి .->
- ఖైనీ ,
- పాంపరాగ్ ,,
- 500 ,
- గుట్కా ,
- నొటిలోని ఎర్రని మ్రుదు కణ జాలము దెబ్బతిని నోటి పుతకు దారితీస్తుంది .
- నాలుక పొక్కుతుంది , నాలుక కాన్సర్ కి దారితీసుంది ,
- ఉదర , ఊపిరితిత్తుల కాన్్సర్ వ్యాదులకు అంకురాపణ అవుతుంది .
- గుండె పొటు , పక్షపాతం వచ్చే ప్రమాధం ఉంటుంది .
- వీర్య కణాలు తగ్గి సంతానము కలుగక పోవచ్చును ,
- కాళ్ళ బాగాలలో రక్తప్రసరణ తగ్గి .. నరాలు చచ్చు బడిపోవును . గాంగ్రీన్ వంటి జాబులు వస్తాయి .
- ============================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.