Thursday, July 2, 2009

నోటిపూత , Sore Mouth


===============================================


నోటిపూత అంటే నోరు లోపల ముకాస్ పొర ఇన్ఫెక్షన్ , ఇంజురీస్ , ఆహార పదార్దముల లోపం వలన పుల్లు పుట్టి ఎర్ర గా మారి నొప్పి ఉండుటను stomatitis లేదా నోటిపూత అని అంటాము .

తరచూ
గా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
  • మానసిక వత్తిడి ,
  • అధికంగా శారీరక వత్తిడి ,
  • కొంత మంది స్త్రీలలో నెలసరి హార్మోనుల హెచ్చుతగ్గులవన ,
  • బి కామ్ప్లెక్ష్ లోపమవల్ల ,
  • రక్తహీనత ఎక్కువగా ఉన్నపుడు ,
  • నోటి శుభ్రత సరిగా లేనపుడు ,
  • ధూమపానం ఎక్కువగా చేసేవరిలోను ,
  • రేడియేసన్ ట్రీట్మెంట్ అయినవరిలోను ,
  • డెంచర్స్ వాడుచున్నవరిలోను ,
  • కొందరికి వంశ పారంపర్యం గా వచ్చును ,్

some Causes :

  • నోటి క్యాన్సర్ (Oral cancer),
  • స్పష్టమైన కారణము లేని (Idiopathic),-ఆఫ్థస్ అల్సర్స్ (Recurrent aphthous stomatitis),
  • అంటువ్యా్ధి (Infective):-కాలేయ సంబంధిత రుగ్మతలు వలన (Herpetic stomatitis),
  • వైరస్ వ్యాధులవలన (సబ్బి ,Varicella-Zoster virus (as chickenpox or shingles),
  • పుట్ మరియు నోరు జబ్బు (Hand ,foot and mouth disease),
  • నోటి కి వచ్చే ఫంగస్ వ్యాధి (Oral candidiasis),

చర్మ సంబంధమైన -Dermatologica l:
  • లైకన్‌ ప్లానస్ (Lichen planus) ,
  • పెంపిగస్ మరియు పెంపిగాయిడ్ (Pemphigus and pemphigoid),
  • ఎరిధిమామల్టిఫార్మి , స్టీవెన్‌జాన్‌సన్‌ సిండ్రోమ్‌(Erythema multiforme and Stevens-Johnson syndrome),
  • డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్(Dermatitis herpetiformis),

Haematological:
  • రక్తహీనత (Anaemia),
  • రక్త క్యాన్సర్ (Leukaemia),
  • తెల్లరక్తకణాలు తగ్గుదల (Neutropenia),

Gastroenterological:
  • సీలియక్ వ్యాధి (Coeliac disease),
  • క్రాన్స్ వ్యాధి (Crohn's disease),
  • అల్సరేటివ్ కొలైటిస్ (Ulcerative colitis),

Rheumatological:
  • సిస్టమిక్ లూపస్ ఎరిథిమేటస్ (Systemic lupus erythematosus),
  • బెహ్సెట్ సిండ్రోమ్‌(Behçet's syndrome),
  • స్వీట్ సిండ్రోమ్‌(Sweet's syndrome (febrile neutrophilic dermatosis)),
  • రీటర్స్ వ్యాధి (Reiter's disease),

Pharmacological/iatrogenic:కొన్ని రకాల మందులు వాడకము మూలాన :
  • క్యాన్సర్ మందులు , రేడియో ట్రీట్మెంట్ (Cytotoxics and radiotherapy),
  • నికొరాండిల్ (Nicorandil),
  • నొప్పినివారణ మందులు(NSAIDs),
  • పాంక్రియాటిన్‌(Pancreatin),
  • రక్తపోటుకి వాడే కొన్ని మందులు(ACE inhibitors),
  • ఇంకా కొన్ని రకాల మందులు (Many others),

ట్రీట్మెంట్ :ప్రదమ చికిత్స :
  • నోటిని బాగా ఉప్పునీళ్ళ తో పుక్కలించి కడగాలి,
  • Hexin mouth wash ని వాడి పుక్కలించాలి ,
  • Basitone forte మాత్రలు రోజుకి రెండు చొప్పున 10 రోజులు వాడాలి ,
  • Folic Acid మాత్రలు 5mg రోజుకు రెండు చొప్పున 10 రోజులు వాడాలి .
  • కారణాన్ని బట్టి మందులు కోసం మంచి డాక్టర్ని సంప్రదించి తగిన మందులు వాడాలి .

  • ==============================
visiti my website -: Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.