* ఇది చాలా సాధారణమైన, ప్రత్యేకంగా చిన్నపిల్లలు, పెద్దలలోను కనిపిస్తుంది .గజ్జి ఒక విధమైన పరాన్న జీవి వలన కలిగే అంటు వ్యాధి. ఇది చర్మంలో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన దురద, పుండ్లు మరియు వాపు కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "సార్కాప్టిస్ స్కేబీ" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం లాటిన్ స్కేబెర్ అనగా గోకడం నుండి వచ్చింది.
స్కేబీస్ ఎలా వ్యాపిస్తుంది?
* తవుట ఇబ్బ్ మైట్ పురుగులు చాలా సున్నితమైనవి. అవి శరీరం లో 24 – 36 గంటలు మాత్రమే ఉండగలవు.
* తవుట ఇబ్బ్ మైట్ పురుగులు దగ్గర దగ్గరగా మెసిలే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సోకుతుంది.
* చాలా తక్కువగా కుక్క పిల్లి నుండి సంక్రమిస్తుంది. ఎందుకంటే వీటికి వేరే వ్యాధి కారకమైన పురుగులు సోకుతాయి,
ట్రీట్ మెంట్ :
- బెంజైల్ బెంజయేట్ (Benzyl Benzoate) అనే లోషను లేదా క్రీము ముఖము తప్పించి , ఒళ్ళంతా రాసుకొని రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయాలి.
- వేసుకున్న దుస్తులు , ఇంటిలోని మిగతా అందరి బట్టలు వేడినీటిలో ఉడకబెట్టి ఉతకాలి (MaasCleanig) ,
- itch mite చనిపోవడానికి " tab . BandyPlus " ఒక్క మాత్ర ఉదయాన్నే పరగడుపున మింగాలి .
- ఇన్ఫెక్షన్ ఉంటే antibiotic - pencillin లేదా doxyCyclin 5 రోజులు తీసుకోవాలి .
=============================================================
Visit my website - > Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.