యోనిశూల అంటే యోని దగ్గర ఏకారణం లేకుండా నొప్పిగా ఉండడము . ఇది రెండు రకాలు గా ఉంటుంది . 1.యోని చుట్టూ నొఫ్ఫి ఉండటం , 2. సరిగా యోని ద్వారం గోడలు దగ్గర నొప్పిగా ఉండడము .
కొన్ని కారణాలు :
- యోని ప్రదేశము లో నరాల ఒత్తిడి ఉండడమuు
- జననేంద్రియాల లోపము ,
- యోని కండరాల బలహీనత
- యోని చుట్టు కురుపులు గాని , పొక్కులు గాని ఉండడము ,
- హార్మోనుల తేడాలు ,
- వంశపారంపర్యము గా వచ్చుట ,
- అడ్డదిడ్డము గా సంభోగము చేసినపుడు ,
- ఎక్కువగా యాంటిబయోటిక్ మందులు వాడడము వల్ల ,
జాగ్రత్తలు :
- తెల్ల్ని మెత్తని లోదుస్తులే వాడాలి ,
- ప్యాడ్స్ మెత్తటివి వాడితే రాపిడివలన నొప్పిరాదు ,
ట్రీట్ మెంట్ :
- నొప్పికి సంభందిత మాత్రలు వాడవచ్చును ,
- సంభోగ సమయం లో క్రీం రాసుకోవాలి ,
- వ్యక్తిగత మర్మాంగాల పరిశుబ్రత పాటించాలి .
- ష్యాంపూ యోని బాగాలలో రాయవద్దు ,
- క్లోరీన్ ఎక్కువగా ఉండే నీరు స్నానానికి వాడకూడదు .
- సైకిల్ తొక్కడం , గుర్రం స్వారీ చేయడం పనికిరారు ,
- యోని బాగాలు డ్రై అయిపోకుండా వ్యాజలైన్ వాడవచ్చును
- ==========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.