ఎక్కువమంది మగవారు ఈ ''అందమైన స్త్రీల ఫియర్'' గురించి తెలిసిన వారు ఉండకపోవచ్చును కానీ ఎప్పుడూ అందంగా ఉండే మహిళల చూసి భయపడుతుంటారు . "నిరంతర, అసాధారణ, మరియు అసమంజసమైన భయము" గా నిర్వచించారు, ప్రతి సంవత్సరం ఈ ఆశ్చర్యకరమైన సాధారణ భయం లెక్కలేనన్ని ప్రజలకు అనవసర ఒత్తిడిని కలిగిస్తుంది. Caligynephobia, Venustraphobia, మరియు అత్యంత సాధారణంగా అందమైన మహిళలు భయం -అని పులువబడే ఇది - తరచుగా గణనీయంగా నాణ్యత ప్రభావితం చేసే సమస్య గా తేలినది . ఇది పానిక్ దాడుల గా వస్తూ ... ప్రియమైన వారిని మరియు వ్యాపార అసోసియేట్స్ నుండి దూరముగా ఉంచుతుంది , లేదా ఆ వాతావరణాన్ని కలుగజేస్తుంది ..
caligynephobia వివిధ లక్షణాలు కలిగి ఉన్నాయి... శ్వాస తగ్గిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవటం, క్రమం లేని హృదయ స్పందన, చెమట పట్టుట, వికారం, మరియు భయం యొక్క మొత్తం భావాలు ఉంటాయి. దీని వల్ల ఆర్ధిక లాబాలు , వ్యాపార సంబంధాలు భయం తో పూర్తిగా దృష్టి పెట్టలేక అవకాశాలు కోల్పోతారు. పేలవమైన ప్రదర్శన లేదా బిడియం ద్వారా ప్రమోషన్లు, మిస్ అవుతారు . లక్షణాలు ఒక్కొకరికీ ఒక్కోవిధము గా వారి సొంత మార్గంలో లేదా వేరే విధముగా కనిపించును .
Formal Definition
CALIGYNEPHOBIA: (caligynephobia, venustraphobia, and fear of beautiful women)
1: caligynephobia: a persistent, abnormal, and unwarranted fear of beautiful women, despite conscious understanding by the phobic individual and reassurance by others that there is no danger. 2: caligynephobia: an extreme unwarranted fear and/or physical aversion to beautiful women.
Treatment :
దీనికి మందుల రూపము లో వైద్యము లేదు . కౌన్సలింగ్ ద్వారా పేసెంట్ ని ఆ భయము గురించి అవగాహన కలుగజేయాలి.
ఎక్ష్ఫోజర్ థెరఫీ ద్వారా ఈ భయమున్న వార్ని .........అందము గురించి , అందముగా ఉన్న వారి గురించి బయపడనవసరములేదని .. వారు మామూలు మనుసులేఅని పదేపదే మానసికము గా ఇన్‌పుట్ చేయాలి.సమాజములో కొంతమందితో మాట్లాడె ఏర్పాటు చేస్తూ ఉండాలి.
పనిచేసే చోట కలిసి మెలసి ఉండే ఏర్పాటు చేస్తే కొంతవరకు ఈ వ్యాధి నుండి బయటపడతారు.
మందులు విషయానికొస్తే : వాడకపోవడమే మంచిది. మానసిక వైద్యనిపుణులు మూడు రకాల మందులు వాడడము గమనించాను .
1. బీటా బ్లోకర్స్ --
Beta blockers
Beta blockers are used for relieving performance anxiety. They work by blocking the flow of adrenaline that occurs when you’re anxious. While beta blockers don’t affect the emotional symptoms of anxiety, they can control physical symptoms such as shaking hands or voice, sweating, and rapid heartbeat.
2.Antidepressants
Antidepressants can be helpful when the feelings of fear are severe and debilitating. Three specific antidepressants — Paxil, Effexor, and Zoloft — have been approved by the U.S. Food and Drug Administration phobias.
3.Benzodiazepines
Benzodiazepines are fast-acting anti-anxiety medications. However, they are sedating and addictive, so they are typically prescribed only when other medications have not worked.
- ======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.