జింకు,
కాల్షియమ్,
క్రోమియం,
మెగ్నీషియం,
కాపర్,
ఫోలిక్ ఆమ్లం,
బి12
సెలీనియం
వంటి అతి సూక్ష్మ పోషకాలు కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలలో, తోటకూర, గోంగూర, బెల్లం, పచ్చి ఖర్జూర పండ్లు బాగా మాగినటువంటి పండ్లలో లభిస్తాయి. జామ, రేగి, బత్తాయి మధుమేహం ఉన్న వారు వాడవచ్చు. ఐరన్ మాత్రలు పడనివారు తోటకూర, గోంగూర, బెల్లం, పర్చి ఖర్జూర పండ్లు వాడితే రక్త వృద్ధికి తోడ్పడతాయి. పీచు పదార్థాలు, రక్తంలోని దోషాల నిర్మూలనకు పెద్దపేగు క్యాన్సర్ రాకుండా వుండేందుకు దోహదపడ్తాయి. మలబద్ధకం, జీర్ణప్రక్రియకు మేలు చేస్తాయి.
- =====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.