- ముక్కునుండి కారిన రక్తము కొంత సేపటికి ఉమ్మిలో కనిపిచవచ్చును.
- పల్లచుగుల్లు వాపు నుండి కారిన రక్తం కావచ్చును ,
- వోకల్ కార్డ్స్ ఇంఫెక్సన్ వలన ఇర్రిటేసన్ వలన ఉమ్మిలో రక్తం కనిపించవచ్చును ,
- టి.బి. జబ్బు వుండి దగ్గు వలన కెళ్ళ తో రక్తం పడవచ్చును ,
- ఉపిరి తిత్తుల కాన్సర్ వలన చాతి నొప్పితో ఉమ్మిలో రక్తం ఉండవచ్చును ,
- పల్మనరీ ఏమ్బోలిజం వలన ఉపిరితిత్తుల లో గడ్డలు ఏర్పడి .. దగ్గు , చాతి నొప్పి తో ఉమ్మిలో రక్తం పదును.
- బ్రాంకిఎక్తేసిస్ అనే ఉపిరి తిత్తుల జబ్బు వలన ఉమ్మిలో రక్తం పడవచ్చును ,
- న్యుమో కోకల్ న్యుమోనియా లో గోడుమరంగు కఫం తో రక్తం వుండవచ్చును ,
- సంవస్తరాల తరబడి గుండె జబ్బు ఏదైనా ఉంటే ,, దాని కారణం గా గుండె బలహీనమై ఉపిరి తిత్తుల లో రక్తం నిలువఅయ్యే అవకాసం వుండి చిన్న దగ్గు తో ఉమ్మి లో రక్తం కనిపించవచ్చును .
ప్రధమ చికిత్స :
- నోరు , దంతాలు పరిసుబ్రము గా ఉన్నది లేనిది చూసుకోవాలి .
- 1. Corex DMX -అనే దగ్గు మందు 2 టి స్పూన్స్ రోజుకి 3 సార్లు వాడండి .
- 2. విటమున్ C తో కూడుకున్న బి.కమ్ప్లెక్ష్ .. రోజు రెండు 5 రోజులు తీసుకోండి.
- 3. Styptovit అనే మాత్రలు రోజుకి 3 చొప్పున్న 5 రోజులు వాడండి ...
- 4. ciprofloxin 500 mgs. (పెద్ద వాళ్లకు .. సగం డోసు 5 సం. పైబడిన వారికి)రోజు కి రెండు చొప్పున్న 5 రోజులు వాడండి ...
తగ్గక పొతే డాక్టర్ ని తప్పక సంప్రదించాలి .
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.