- ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - వైరస్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
వైరస్ అనగా జీవజాలంపై దాడి చేసే అతి సూక్ష్మమైన కణాలని అర్థం. వైరస్ అన్నది క్రింది వాటిని కూడా సూచిస్తుంది:
* జీవ(హ్యూమన్) వైరస్--ఇవి ఇతర జీవుల కణాలపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి ,
*కంప్యూటర్ వైరస్--కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని యొక్క అనుమతి లేదా అవగాహన లేకుండా కంప్యూటర్‌కు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం.,
* మొబైల్ వైరస్-- మొబైల్ పరికరాలకు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ,
- జీవ(హ్యూమన్) వైరస్ :
- పూర్తి పాఠము కోసము -> వైరస్ (Virus).
- =============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.